Sree Saravana

Project: Sahasra

A Well Deserved Break Begins Here

Heartfelt invitation to Tirupati "Sahasra"

Gated Community in Tirupati. This wonderful opportunity is due to the grace of Lord Venkateswara!! Come. Let’s participate in this great event.

House's

Landspace

సప్తగిరులు చెంత సొంతిల్లు...

It is the wish of every Hindu to visit Kali Yuga God Sri Venkateswara Swamy at least once.. One must be very lucky to see that God… God has prepared the will of the Lord… After reaching Saptagirulu from far away places, it is enough to find a Small Place!!! No devotee does not think that.. Small Place… That is a big problem for devotees… Now “Sahasraa” is checking this problem.

“సహస్ర” @ తిరుపతి

“శ్రీ శరవణ” మరియు “ప్రకృతి” సంయుక్తంగా ఈ మహాద్భుత గేటెడ్ కమ్యూనిటి “సహస్ర”కి శ్రీకారం చుట్టాయి.
తిరుపతి “సహస్ర”లో మీ స్వగృహం. మీ విడిదితో పాటు, మీ పెట్టుబడికి తగిన ధర్మ ఫలితం నెలనెల మీకు చేరుతుంది. మీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తిరుమలకు వెళితే మీ సిఫారసుతో వారికి తిరుపతిలోని మీ స్వగృహం “సహస్ర”లో విడిది. స్వామికార్యం, స్వకార్యం అన్నట్లు సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవప్రతిష్ఠలు, దేవదేవుని ఆశీస్సులు “సహస్ర”తో సొంతం.

1 BHK | 2 BHK | 3 BHK

ఆ వేంకటేశ్వరుని కృపాకటాక్షమే ఈ అద్భుత అవకాశం!! రండి.. ఈ మహాత్కార్యంలో భాగస్వాములౌదాం

తిరుపతి “సహస్ర” కు హృదయపూర్వక ఆహ్వానం.. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి హైందవుడు ఆకాంక్ష.. ఆ దేవదేవుడు దర్శనం కలగాలంటే ఎంతో అదృష్టం ఉండాలి… స్వామివారి సంకల్పం సిద్ధించిన… సుదూర ప్రాంతాల నుంచి సప్తగిరుల చెంతకు చేరిన తర్వాత, చిన్నగది దొరికితే చాలు భగవంతుడా!!! అని అనుకోని భక్తుడు ఉండడు.. చిన్నగదే… భక్తులకు అదే పెద్ద సమస్య… ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెడుతోంది “సహాస్ర”.
సప్తగిరులు చెంతకు చేరుకున్నాక మీకు చింత లేదు… చింతన లేదు. ఆ దైవానుగ్రహంతో సకల సౌకర్యాల నెలవుగా..

మనిషన్నాక కాస్తన్నా మానవత్వం ఉంటుంది కదా… మరి పుణ్యం…పురుషార్ధం కూడా సంపాదించాలి… సహజంగా మన పేరు, వంశ పరువు ప్రతిష్ఠల గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలాంటి అవకాశం,అదృష్టం, ఆ దైవఅనుగ్రహం కలిసిరావటమే ఈ సహస్ర…. తిరుమలేశుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్ధం అనునిత్యం లక్షలాదిగా తరలివచ్చే భక్త జనావళికి ఉడతా భక్తిగా సేవ చేసుకొనే సత్సంకల్పమే “సహస్ర” రూపకల్పన. అధిక రద్దీ దృష్ట్యా అరకొర వసతులతోనే సరిపెట్టుకొంటున్న తిరుపతిలో, చక్కటి గాలి వెలుతురూ వచ్చే విధంగా.. సకల సౌకర్యాల నెలవుగా.. రూపొందిస్తున్న “సహస్ర”లో- మీరు, మీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విడిది చేసి, ప్రయాణ అలసట తీర్చుకుని పవిత్రులై.. ప్రశాంత మనస్సులై.. స్వామిని దర్శనం చేసుకోవాలన్న సధుద్ధ్యేశంతో విజయవాడ “శ్రీ శరవణ” మరియు “ప్రకృతి” సంయుక్తంగా ఈ మహాద్భుత గేటెడ్ కమ్యూనిటికి శ్రీకారం చుట్టింది.

కలియుగదైవం నడయాడే పవిత్ర పుణ్య భూమి,తిరుమల తిరుపతిలో అత్యాధునిక వసతులతో మీ పేరుమీద స్థిరాస్థి ఎన్నో జన్మల పుణ్యఫలం. తిరుపతిలో మీ స్వగృహంలో మీ విడీదితో పాటు, మీ పెట్టుబడి ధర్మంతో కట్టుబడి వడ్డీతో ముడిపడి నెలనెల మీ దరి చేరుతుంది. 

Amenities Rs 1 Lakh + GST & Registration

This wonderful opportunity is due to the grace of Lord Venkateswara!! Come, Let’s participate in this great event at Gated Community in Tirupati.

FLAT

AREA

COST

RENT / Month

మీకు తెలిసినవారు తిరుమలకు వెళితే మీ సిఫారసుతో వారికి తిరుపతి మీ సొంత అపార్ట్మెంట్ / ఇంటి లో విడిది కల్పించినప్పుడు, స్వామి కార్యానికి ఉపయోగపడ్డాననే సంతృప్తి, మీతో పాటు వారి కళ్ళలోను కోట్లుపెట్టినా కలగని ఆనందం.. 

గుండెలోతుల్లోని కృతజ్ఞత, ఇంతటి అరుదైన అవకాశం పూర్వజన్మ సుకృతమన్నట్లు సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవప్రతిష్ఠలు, దేవదేవుని ఆశీస్సులు “సహస్ర”తో లభిస్తాయనటం అతిశయోక్తి కాదు, అక్షర సత్యం… మీకు ఈ అద్భుత అవకాశం స్వయానా ఆ వేంకటేశ్వరుని కృపాకటాక్షమే!! రండి.. ఈ మహాత్కార్యంలో భాగస్వాములౌదాం…. తిరుపతి “సహస్ర” కు హృదయపూర్వక ఆహ్వానం.

Project Highlights

Our Plans at Gated Community in Tirupati

We are providing 1 BHK, 2 BHK & 3 BHK apartments with east and west facing. Starting price Rs.29 lakhs, Rent per month: Rs.15,000, We are offering a free facility of 10 days/ year &  Bank loan facility.

1-BHK East Facing Plan

1-BHK West Facing Plan

2-BHK East Facing Plan

2-BHK West Facing Plan

3-BHK East Facing Plan

Location Proximities

Our 13th Prestigious Project Highlights

Starting from

Starting price: Rs.29 lakhs, Rent per month: Rs.15,000, We are offering a free facility  10 days/ year, a Bank loan facility.